Header Banner

సిఎం చంద్రబాబు ఢిల్లీ టూర్.. మోదీ, అమిత్ షాతో కీలక భేటీ! తర్వాత అమరావతిలో..!

  Mon Mar 03, 2025 09:40        Politics

ఈనెల 5,6 తేదీల్లో ఢిల్లీ పర్యటనకు సిఎం చంద్రబాబు
▪️ 7న మంత్రివర్గ సమావేశం
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 5, 6 తేదీల్లో దిల్లీలో పర్యటించనున్నారు. 5వ తేదీ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి దిల్లీ వెళ్తారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. తిరిగి అదేరోజు రాత్రి దిల్లీ నుంచి బయల్దేరి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు.

ఇది కూడా చదవండినామినేటెడ్ పోస్టులపై సీఎం చంద్రబాబు క్లారిటీ!  పదవుల భర్తీకి డెడ్‌లైన్ ఫిక్స్!


6వ తేదీ ఉదయం తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన "ప్రపంచ చరిత్ర (ఆది నుంచి నేటి వరకూ)” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అది ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1.50 నిమిషాలకు విశాఖ నుంచి బయల్దేరి నేరుగా ఢిల్లీ వెళ్తారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఆ రోజు రాత్రి అక్కడే బసచేస్తారు. 7వ తేదీన అమరావతికి తిరిగి వస్తారు. అదే రోజు చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ ప్రారంభం అవుతుంది.

ఇది కూడా చదవండిఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు మరో శుభవార్త! ఆది ఏంటో తెలుసా..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


తాడేపల్లిలో అరుదైన నాలుగు కాళ్ల జీవి కలకలం! భయంతో పరుగులు తీసిన స్థానికులు!


పసిపిల్లల దందా! 9 నెలల్లో 26 శిశువులను విక్రయించిన మహిళా ముఠా! తల్లి ఒడి నుంచి దూరం చేసి...!


టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం! రఘురామ కేసులో కీలక మలుపు! సీఐడీ మాజీ చీఫ్ పై సస్పెన్షన్ వేటు!


పోసాని కేసులో కొత్త మలుపు! అరెస్టు భయంతో హైకోర్టు మెట్లెక్కిన సజ్జల రామకృష్ణారెడ్డి, కుమారుడు!


శ్రీశైలం ఆలయంలో నకిలీ టికెట్ల గుట్టురట్టు! భక్తులకు మరో హెచ్చరిక!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ! ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆ హీరోయిన్..


రఘురామ టార్చర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! కీలక ఆధారాలు వెలుగులోకి… డీఐజీకి నోటీసులు!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APCM #Delhi #paryatana #modi #beti #todaynews #flashnews #latestnews